Earthquake: చైనాలో భారీ భూకంపం.. షాకింగ్ వీడియో!

వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో భారీ  భూకంపం సంభవించింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం డింగ్సీ నగరంలోని లాంగ్జీ కౌంటీలో ఉదయం 5:49 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై గా నమోదైంది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో భారీ  భూకంపం(Earthquake In China) సంభవించింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం డింగ్సీ నగరంలోని లాంగ్జీ కౌంటీలో ఉదయం 5:49 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. భయంతో పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలియజేస్తున్నారు. 

Also Read :  పాక్ పీఎం కు ఇచ్చి పడేసిన భారత దౌత్య వేత్త..నాటకాలాడొద్దని హెచ్చరిక

Earthquake In China

Also Read :  US Deported Indians: 2025లో 2,417 మంది భారతీయులని గెంటేసిన అమెరికా

Advertisment
తాజా కథనాలు