నేషనల్ జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమల్లోకి తీసుకొస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంటులో అందరీ అభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని పేర్కొన్నారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ.. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం(BSF), ఆర్మీ, నేవి, వాయుసేన సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులకు మిఠాయిలు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Free Bus Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు? తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కాల్పుల ఒప్పందానికి అంగీకరిస్తాం.. కానీ : నయీం ఖాసీం హెజ్బొల్లా కొత్త చీఫ్ నయీం ఖాసీం కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం ఓ వీడియో సందేశంలో ఖాసీం మాట్లాడారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు.. 24 మంది సభ్యులతో కొత్త బోర్డు టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చైనాలో జనాభా సంక్షోభం.. మహిళలకు ప్రభుత్వం కీలక సూచనలు చైనాలో గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం.. ఆ దేశ మహిళలకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మహిళలను గర్భం దాల్చాలని, పిల్లల్ని కని జనాభా రేటును పెంచాలని చెబుతోంది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSP: బెటాలియన్ కానిస్టేబుళ్లకు మరో షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించింది. ఇకనుంచి సెక్రటేరియట్లో ఎస్పీఎఫ్ పోలీసులు గస్తీ కాయనున్నారు. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్ వేస్తున్న మరో గ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా మూఠా లీడర్ కుశాల్ చౌద్రీ ప్లాన్ చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. తన అనచరుడు పవన్ షూకీన్తో కలిసి జైల్లోనే లారెన్స్ బిష్ణోయ్‌ను అంతం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది .రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn