ఇంటర్నేషనల్ హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా నయూం ఖాసీ.. ఇజ్రాయెల్ సంచలన వార్నింగ్ హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా షేక్ నయూం ఖాసీం ఎంపికైన నేపథ్యంలో ఇజ్రాయెల్ మరో వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నయీం ఖాసీంను కూడా హతం చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే అతనికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society విజయవాడలో విషాదం..బిల్డింగ్ పై నుంచి పడి చిన్నారి.. | 4 Year Old Child Falls From Hotel Window| RTV By RTV 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్ చైనా గత కొతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం నెలకొనడంతో 2023లో 14,808 కిండర్ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అలాగే 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడినట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గురుకుల విద్యార్థులకు ఆ సదుపాయాలు అందించాలి: మంత్రి పొన్నం గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిప్యూటీ కలెక్టర్లు బదిలీ తెలంగాణ సర్కార్ డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసింది. మొత్తం 47 మంది డిప్యూటీ, 23 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మూడో జాబితా విడుదల బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది. అలాగే నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ మూడో జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బెటాలియన్ పోలీసులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర ఉంటున్న కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించింది. ఏ క్షణమైనా కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తారనే అనుమానంతో భద్రతా విధుల నుంచి తొలగించింది. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బాషా సినిమాను తలపించిన ఘటన.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ? బెంగళూరులోని ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ అందులో తన బంగారు తన బంగారు గొలుసు మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఆటో డ్రైవర్ కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఆటోను చెక్ చెయగా బంగారు గొలుసు కనిపించడంతో తిరిగి ఆమె ఇంటికి వెళ్లి అప్పగించాడు. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. బీసీలు 17,291 మంది, ఎస్సీ, 4,828, ఎస్టీలు 2,783, ఓసీలు 3,076, ఈడబ్ల్యూఎస్ 2,774 మంది ఎంపికయ్యారని తెలిపింది. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn