Game changer: ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ వచ్చేస్తోంది!
మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ ను జనవరి 4 న రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ట్రైలర్ కట్‌పై పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ఏపీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.