CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి దర్శకుడు రాఘవేంద్రరావు అభ్యర్థన ఇదే!
సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దర్శకుడు రాఘవేంద్రరావు కొన్ని అభ్యర్థనలు చేశారు. గతంలో మాదిరిగానే హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని కోరారు. అలాగే సంధ్య థియేటర్ ఘటన తమని ఎంతగానో బాధించిందని మురళీ మోహన్ అన్నారు.