Cinema: నా యో..* నా ఇష్టం: స్టార్ నటి షాకింగ్ రిప్లై!

'నేచురల్ బర్త్‌ కాదు వెజీనాల్ బర్త్' అంటూ పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న నటి రిచా చద్దా మరోసారి రెచ్చిపోయింది. ‘నా పేజీ, నా యోని, నా బిడ్డ’ అంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.

New Update
Richa Chadha

Richa Chadha

బాలీవుడ్ నటి రిచా చద్దా తన బోల్డ్ కామెంట్స్ తో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. అయితే తన కూతురు జునెయిరా పుట్టినరోజు సందర్భంగా రిచా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. తన ప్రెగ్నెన్సీ సమయాన్ని గుర్తుచేసుకుంటూ.. నేచురల్ బర్త్ అనే పదానికి బదులు వెజీనాల్ బర్త్ అనే పదాన్ని వాడింది. దీంతో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

Also Read :  AI ఫీచర్లతో శామ్‌సంగ్ కొత్త ఫోన్ అదిరింది.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ

Also Read :  పేషెంట్ ప్రాణాలు తీసిన MRI స్కానింగ్ మెషిన్

నా ఇష్టం..!

తాజాగా దీనిపై రిచా స్పందిస్తూ విమర్శించే వారికి ఇచ్చిపడేసింది.  ‘నా పేజీ, నా యోని, నా బిడ్డ’ అంటూ బదులిచ్చింది. నేచురల్ బర్త్, సిజేరియన్ లేదా ఇతర మార్గాలైనా ప్రతీ స్త్రీకి తమ ప్రెగ్నెన్సీ జర్నీ ఎంతో విలువైనద అని గుర్తుచేశారు. స్త్రీని ఆమె  మాతృత్వ ఎంపికలు, అనుభవాల అవమానించడం సరైనది కాదని సూచించింది. పక్కవారిలో ఇలాంటి తప్పులు వెతకడం మానుకోవాలని.. అసలు ఆ పదం వాడడం తప్పే లేదని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 

Also Read:Hari Hara Veera Mallu Making Video: ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ ఇంత కష్టపడ్డాడ.. మేకింగ్ వీడియో చూశారా?

Also Read :  బాలయ్యతో యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్.. అఖండ నుంచి అదిరిపోయే అప్డేట్!

telugu-news | cinema-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
తాజా కథనాలు