Saif Ali Khan: సైఫ్‌ను పొడిచి కోటి డిమాండ్.. సీన్ టూ సీన్ వివరించిన నానీ
నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం లేదని...గాయాల నుంచి కోలుకుంటున్నారని చెప్పారు ముంబైలోని లీలావతి ఆసుత్రి వైద్యులు . దాదాపు 30 ని. సైఫ్‌పై దుండగుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అతను కోటి రూపాయలు డిమాండ్ చేశాడని...ఇవ్వకపోవడంతో అటాక్ చేశాడని చెప్పారు.