HYD Crime: హైదరాబాద్లో మరో దారుణం.. భర్త గొంతు కోసి.. భార్య ఏం చేసిందంటే?
హైదరాబాద్లోని KBHPలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు చనిపోదామని నిర్ణయించుకున్నారు. మొదట భర్త రామకృష్ణ గొంతు కోసి భార్య అతడిని చంపేసింది. తర్వాత ఆమె కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది.