Uttar Pradesh: మరో రైలు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

యూపీలోని మిర్జాపుర్‌లో పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

New Update
BREAKING

BREAKING

యూపీలోని మిర్జాపుర్‌లో పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైలు ప్రమాదం(train-accident) పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(yogi-adityanath) స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్

UP Train Accident

Also Read :  వారంలో ఇద్దరు.. సీతమ్స్ కాలేజీలో విద్యార్థుల సూ**సైడ్ కలకలం

Advertisment
తాజా కథనాలు