Telangana : సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో ఘోరం... వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆస్పత్రిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.