Bus Accident: ట్రావెలర్ బస్సు దగ్ధం.. 13 మందికి పైగా సజీవ దహనం

బెంగళూరులోని సిరా-హిరియూరు హైవేపై ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న బస్సు కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు వ్యాపించాయి. 13 మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు.

New Update
bus accident

కర్నాటకలో మరో ప్రైవేట్ ట్రావెలర్ బస్సు ఘోర రోడ్డుప్రమాదానికి గురైంది. బెంగళూరులోని సిరా-హిరియూరు హైవేపై ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న బస్సు కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది(private travel bus hits lorry). దీంతో బస్సులో మంటలు(fire in private travels bus) వ్యాపించాయి. 13 మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో 32 మంది ప్రయాణీకులు ఉన్నారు. 9 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పదిమందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు మొదలు పెట్టారు.  సిరాలో ప్రభుత్వ హాస్పటల్‌లో 9 మంది చికిత్స పొందుతున్నారు. 

Also Read :  డేటింగ్‌ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్

Karnataka Travels Bus Accident

బస్సు కంటేయినర్‌ను ఢీకొనడంతో డీజిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. - private travels bus incident

Also Read :  పీల్చే గాలిలో కూడా ‘మైక్రోప్లాస్టిక్స్‌’.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
తాజా కథనాలు