Husband Kill Wife: ఇలా ఉన్నావేంట్రా.. వంట నచ్చలేదని కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు!
భార్య వంట సరిగా చేయలేదనే కోపంతో భర్త నరికి చంపిన ఘటన బెంగళూరులో జరిగింది. వంట విషయంలో తిమ్మమ్మ (65)తో గొడవ పెట్టుకున్న ఆమె భర్త రంగయ్య (68) కొబ్బరి తురిమే పీటతో నరికి హత్య చేశాడు. అనంతరం తిరుపతికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.