TG Crime: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురుకి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి ట్రావెల్ బస్సును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.