Mayank Yadav: లక్నో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న స్పీడ్ గన్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్లో మొదటి ఆరు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో.. ఏప్రిల్ 19వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌తో మయాంక్ ఆడనున్నాడు