Rohit Sharma: ఛీ.. ఛీ.. మారని రోహిత్ శర్మ.. రంజీలో కూడా అట్టర్ ప్లాప్
జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఓపెనర్ గా ముంబై తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ హిట్ మ్యాన్.. కేవలం 19 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమర్ నజీర్ మీర్ చేతిలో వెనుదిరిగాడు.