Malayalam Writer: ప్రముఖ రచయిత, దర్శకుడు కన్నుమూత!
మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. శ్రీతేజ్‌ను కలిసిన ఆయన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నాడు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని, వీలైనంత త్వరగా అల్లు అర్జున్ను కలుస్తానని చెప్పాడు. రేవతి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు.
సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనే ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి అవ్వమని సీఎం ఖరాఖండిగా చెప్పేశారు. అసలు ఈ బెనిఫిట్ షో చరిత్రేంటి? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విచారణ ముగిసింది. 2 గంటలపాటు బన్నీపై 50కిపైగా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. మరికొన్నింటికి మాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చాడట.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకుంటుంటే సినిమా ఎగ్జిబీటర్లు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడిపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.
కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాడని తెలిపింది. తనంతట తాను ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నాడని వెల్లడించింది.
'దేవర' రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్.. క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానితో వీడియో కాల్ లో మాటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తారక్, అతని ట్రీట్మెంట్ కు సాయం చేస్తానని మాటిచ్చారు. కానీఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అభిమాని తల్లి మీడియాతో చెప్పారు.
అల్లు అర్జున్‌పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు చేసుకునే నీ కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. తమిళ నటులకున్న సామాజిక సృహ మీకు ఎందుకు లేదు' అంటూ మండిపడ్డారు.