/rtv/media/media_files/2025/04/21/pop-francis-first-photo-686111.png)
పోప్ కి ప్రజలంటే అత్యంత ప్రేమ. కొన్నిసార్లు రాత్రి వేళల్లో Vatican సిటీ చుట్టూ తిరిగి పేదలతో మాట్లాడటానికి, వారికి సహాయం చేయడానికి వెళ్లేవారు.
/rtv/media/media_files/2025/04/21/pop-francis-fourth-photo-406942.png)
కేథలిక్ చరిత్రలో దక్షిణ అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి ఆయనే .
/rtv/media/media_files/2025/04/21/pop-francis-thirteen-photo-603010.png)
పోప్ యువకుడిగా ఉన్నప్పుడు నైట్‌క్లబ్‌ల్లో బౌన్సర్ (రౌడీ కస్టమర్లను బయటకు పంపే వ్యక్తి)గా పని చేసేవారట
/rtv/media/media_files/2025/04/21/pop-francis-sixth-photo-607878.png)
పోప్ 21 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల సమస్య కారణంగా, ఆయనకు ఒక ఊపిరితిత్తును తొలగించారు. కేవలం ఒక ఊపిరితిత్తుతోనే పోప్ జీవించారు.
/rtv/media/media_files/2025/04/21/pop-francis-fifth-photo-440531.png)
రసాయన శాస్త్రంలో డిప్లొమా పొందిన పోప్.. ఒకప్పుడు ఒక ఫుడ్ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా కూడా పని చేశారట.
/rtv/media/media_files/2025/04/21/pop-francis-twelve-photo-836636.png)
పోప్ కు మాంసాహారం కంటే సాధారణమైన ఆహారాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ఉదాహరణకు పాస్తా, పులుసు లేదా బ్రెడ్ తో తృప్తి చెందుతారు.
/rtv/media/media_files/2025/04/21/pop-francis-nineth-photo-800635.png)
ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ పోప్ సొంతంగా వండుకుని తినేవారు, బస్సుల్లో ప్రయాణించేవారు, ఖరీదైన వస్తువులను ఉపేక్షించేవారు.
/rtv/media/media_files/2025/04/21/pop-francis-eight-photo-574225.png)
ఆయన పేరులో ఫ్రాన్సిస్ అంటే.. పేదలను ఆదరించే, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి అని అర్థం
/rtv/media/media_files/2025/04/21/pop-francis-tenth-photo-115354.png)
పోప్ ఫ్రాన్సిస్ మాసివ్ ఫుట్‌బాల్ ఫ్యాన్. అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ “San Lorenzo”కి ఆయన అభిమానిని.
/rtv/media/media_files/2025/04/21/pop-francis-thirteen-photo-603010.png)
పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బర్గొలియో. ఆయన 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరస్ నగరంలో జన్మించారు. telugu-news | cinema-news | telugu-cinema-news Pope Francis