Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్

నేషనల్ అవార్డు విజేత డైరెక్టర్ వినోద్ కాప్రి తెరకెక్కించిన 'పైర్' 24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 6 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, సంగీతం, ఉత్తమ DOP, ఉత్తమ సౌండ్ డిజైనింగ్.

New Update
Indian film pyre nominated for 6 categories at 24th Imagine India International Film Festival

Indian film pyre nominated for 6 categories at 24th Imagine India International Film Festival

2024లో  నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు వినోద్ చోప్రా రూపొందించిన 'ఫైర్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఉత్తరాఖండ్‌లోని వలసల వల్ల ప్రభావితమైన మున్సియారి అనే గ్రామంలోని వృద్ధ జంట నిజమైన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.  పద్మ సింగ్,  హీరా దేవి ఇద్దరు వృద్దులు ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అయితే విడుదలకు ముందే  ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం..  తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. 

Also Read :  సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం

ఏకంగా 6 విభాగాల్లో

స్పెయిన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రం   6 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది.  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఫోటోగ్రఫీ దర్శకుడు,  ఉత్తమ సంగీత రూపకల్పన విభాగాలలో నామినేట్ చేయబడింది.

Also Read :  రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?

pyre film
pyre film

Also Read :  కుల గణన మోడీకి మరణ శాసనం...సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • డైరెక్టర్  వినోద్ కాప్రి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు,  ఉత్తమ కథకు నామినేట్ అయ్యారు.
  • 'లైఫ్ ఆఫ్ పై'  ఫేమ్ కెనడియన్ సింగర్,  అకాడమీ అవార్డు గ్రహీత మైఖేల్ డన్నా ఉత్తమ సంగీతానికి నామినేట్ అయ్యారు.
  • మానస్ భట్టాచార్య ఉత్తమ DOPకి నామినేషన్ పొందగా, సౌస్తవ్ నస్కర్ ఉత్తమ సౌండ్ డిజైన్‌కు నామినేట్ అయ్యారు. ఇదిఇలా ఉంటే ఇటీవలే 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా  ప్రారంభ చిత్రంగా  'ఫైర్' ప్రదర్షింపబడింది.  

Also Read :  సకాలంలో పీరియడ్స్ లేకపోవడం ఈ వ్యాధి లక్షణమా?

ఫిల్మ్ ఫెస్టివల్ ఉద్దేశ్యం?

24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025  అవార్డుల ప్రధానోత్సవం సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరగనుంది. భారతదేశం నుంచి వచ్చే చిత్రాలను ప్రదర్శించడం,  వాటిపై దృష్టిని ఆకర్షించడం  ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లక్ష్యం.  

 

latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు