మహాత్మ గాంధీ 'పాకిస్థాన్' జాతిపిత.. దుమారం లేపుతున్న సింగర్ అభిజిత్ వ్యాఖ్యలు
బాలీవుడ్ సింగర్ భట్టాచార్య మహాత్మ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహాత్మ గాంధీ పాకిస్థాన్ జాతిపిత.. భారతదేశానికి కాదు.. పొరపాటున ఆయనను జాతిపిత అని పిలిచారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.