Anil Ravipudi: పూనకాలు లోడింగ్.. చిరు సినిమాపై అనిల్ రావిపూడి అదిరిపోయే అప్డేట్!
అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు తెలిసిందే. అయితే తాజాగా దీనిపై డైరెక్టర్ అనిల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయినట్లు తెలిపారు. అలాగే ఇందులో చిరంజీవి “శంకర్ వరప్రసాద్” పాత్రలో కనిపించబోతున్నట్లు ట్వీట్ చేశారు.
Chaava Movie: పార్లమెంట్లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్‌లో వీక్షించనున్న మోదీ
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రాన్ని పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. ఎంపీలతో పాటు ప్రధాని మోదీ స్పెషల్ స్క్రీన్‌లో మూవీ చూడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు.
Kareena Kapoor : రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా పాత ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నానని వెల్లడించింది. అతని ఫోటోలను తరుచూ చూస్తుండేదానని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
GV Prakash: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ట్విస్ట్ ఏంటంటే!
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. గతంలోనే వీరు అభిప్రాయభేదాలతో విడిపోతున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు కోర్టుకు వెళ్లి విడాకుల కోసం అప్లై చేసుకున్నారు.
Gayatri Bhargavi: థంబ్‌నెయిల్ కోసం నా భర్తను చంపేశారు!.. నటి భార్గవి ఫైర్
నటి గాయత్రి భార్గవి ఓ యూట్యూబ్ ఛానల్ తన భర్త చనిపోయినట్లు థంబ్ నెయిల్ పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ ఛానెల్ దీనికి సమాధానం చెప్పాలని, బహిరంగంగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాలో పంచుకున్నారు.
Allu Arjun: నేనే హీరో.. నేనే విలన్.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలో ద్విపాత్రాభియనంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో, విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మెయిల్ విలన్‌గా కనిపిస్తాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
OTT Awards 2025: ఓటీటీ అవార్డుల విజేతలు వీరే!
ఓటీటీలో నటించిన నటీనటులు, దర్శకులకు ఓటీటీప్లే వన్ నేషన్.. వన్ అవార్డులను ఇస్తోంది. అయితే ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఓటీటీలో నటించిన వారికి అవార్డులను ప్రకటించారు. మరి ఈ ఓటీటీ అవార్డుల విజేతలు ఎవరో తెలియాలంటే ఆర్టికల్‌పై లుక్కేయండి.
కోలీవుడ్ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్?
కోలీవుడ్ యంగ్ బ్యూటీ బ్రిగిడాతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెదకాపు సినిమా సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఈకారణంగానే తన భార్యతో కూడా విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నైలో బ్రిగిడా, శ్రీకాంత్ కలిసి ఉంటున్నారట.