Sobhita: ''సమంతను కాపీ కొట్టింది''.. శోభిత డ్రెస్ పై నెటిజన్ల ట్రోలింగ్!
'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ నాగచైతన్య భార్య శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ డ్రెస్ గతంలో సమంత ధరించిన డ్రెస్ ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత.. సమంత స్టైల్ ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.