Mammootty: షాకింగ్ న్యూస్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్?
మలయాళ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై గతకొద్దిరోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు క్యాన్సర్ బారిన పడినట్లు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా మమ్ముట్టి టీమ్ ఆయన ఆరోగ్యంపై స్పందించారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని క్లారిటీ ఇచ్చారు.