సినిమాSobhita Dhulipala: పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ మూవీ షూటింగ్.. హీరో ఎవరంటే? ఫొటోలు వైరల్ అక్కినేని కోడలు నటి శోభిత ధూళిపాళ్ల వివాహం తర్వాత తన మొదటి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Archana 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKedar దగ్గర సినీ పెద్దల బ్లాక్ మనీ.. ఆ వేల కోట్లు ఎక్కడ.. వారందరిలో హైటెన్షన్! ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీలో గుబులు రేపుతోంది. టాప్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ లకు బినామీగా వ్యవహరించిన కేదార్ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో దుబాయ్లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Krishna 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాLegendary Actor: లెజెండరీ నటుడు జీన్ హ్యాక్మ్యాన్ అనుమానాస్పద మృతి! లెజెండరీ హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్మ్యాన్ అనుమానాస్పద మృతి చెందారు. న్యూమెక్సికోలోని ఇంట్లో ఆయనతోపాటు ఆయన భార్య, పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హాక్మన్ వయసు 95 ఏళ్లు కాగా ఆయన భార్య వయసు 63. By Krishna 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాLucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం ఓటీటీలో కొత్త రికార్డ్ సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో 13 వారల పాటు ట్రెండింగ్ లో ఉన్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 26 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhu Deva son: కొడుకును అదిరిపోయేలా ఇంట్రడ్యూస్ చేసిన ప్రభుదేవా.. డాన్స్ వీడియో వైరల్! స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొడుకు రిషి రాగ్వేందర్ దేవాను అభిమానులకు పరిచయం చేశారు. చెన్నైలో జరిగిన ఓ డాన్స్ కాన్సర్ట్ వేదికగా కొడుకును తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Archana 26 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPhotos: ప్రగ్యా మెరుపులు .. మానుషీ రెట్రో.. లేటెస్ట్ ఫొటోలతో ముద్దుగుమ్మల అందాల ఆరబోత నటి ప్రగ్య జైస్వాల్, మానుషీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. డిజైనర్ లుక్ లో ప్రగ్య, మానుషీ రెట్రో ఫోజెస్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR- Prashanth Neel: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కిక్కెకించే ఫొటో.. ప్రశాంత్ నీల్ యాక్షన్ షురూ..! #NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో తారక్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు మేకర్స్ ప్రకటించారు. నీల్ సెట్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న ఫొటోను పంచుకున్నారు. By Archana 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ప్రియాంక చోప్రా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆస్తమా కారణంగా తాను తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో జీవితం చాలా భయంకరంగా ఉండేదని భావోద్వేగానికి గురయ్యారు. By Archana 18 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాProducer SKN Controversy: ‘బేబీ’ని టార్గెట్ చేసిన నిర్మాత ఎస్కేఎన్.. ఇద్దరి మధ్య జరిగింది ఇదే! నిర్మాత ఎస్కేఎన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నటి వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘బేబీ’ హిట్ తర్వాత అతడి సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై కోపంతో నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఫైరవుతున్నారు. By Seetha Ram 17 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn