🔴Live News: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ నాగచైతన్య భార్య శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ డ్రెస్ గతంలో సమంత ధరించిన డ్రెస్ ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత.. సమంత స్టైల్ ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ పేట నాలా వద్ద దొంగిలించిన డైమండ్ రింగ్స్, ఇతర వస్తువులను విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. భీమవరపు స్వరాజ్, బొల్లి కార్తీక్, నేరేడుమల్లి సందీప్ లను నిందితులుగా గుర్తించారు.
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె కేసుతో సంబంధం ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తరుణ్ రాజ్ 'పరిచయం' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి టీజర్, మూవీ టైటిల్‌ను ప్రకటించింది. హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండే ఈ సినిమాకి టీం 12 ఏ రైల్వే కాలనీ అని టైటిల్‌ను ఫిక్స్ చేసింది. అలాగే టీజర్‌ను కూడా విడుదల చేసింది.
మలయాళ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై గతకొద్దిరోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు క్యాన్సర్ బారిన పడినట్లు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా మమ్ముట్టి టీమ్ ఆయన ఆరోగ్యంపై స్పందించారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని క్లారిటీ ఇచ్చారు.