TGPSC Group-2 Results: గ్రూప్-2 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!
గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌తో పాటు ఫైనల్ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. మార్కులతో పాటు అభ్యర్థులు OMR షీట్లను కూడా కమిషన్ వైబ్సైట్లో అందుబాటులో ఉంచింది. లింక్ కోసం ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.