Latest News In Telugu Lok Sabha Elections : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం TG: లోక్ సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న తెలంగాణలో జరిగే లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : లోక్‌సభ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో ఆంక్షలు ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపించనుంది. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : మధురానగర్‌లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య హైదరాబాద్ మధురానగర్‌లో దారుణ హత్య జరిగింది. రవికుమార్ అనే అనే వ్యక్తిని ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ ముందున్న సవాల్ ఇదే! తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటికీ ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం తగ్గలేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్ డా.పెంటపాటి పుల్లారావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మంది ఎంపీలను గెలిపించుకోవడమో లేక మోజారిటీ ఓట్లు తెచ్చి చూపించడమో కేసీఆర్ ముందున్న సవాల్ అని ఆయన విశ్లేషిస్తున్నారు. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro | భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రో ఆగనుందా? భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్ల సర్వీసులకు ఎక్కడా ఆగలేదు అని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మెట్రో రైళ్లను నిలిపివేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : శరీర రంగుతో అవమానిస్తే ఊరుకునేది లేదు..శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని శరీర రంగు మీద కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఇది జాతి వివక్ష కిందకే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారంటూ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections 2024: ప్రచారాలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..ఇక నాలుగురోజులే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకుంది. ప్రచారానికి అనుమతి ఇంకా నాలుగు రోజుల్లో ముగియనుండడంతో నేతలు అందరూ పరుగులుపెడుతున్నారు. ప్రధాని మోదీతో సహా అందరూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్..నేడు రెండు రాష్ట్రాలకు వర్షసూచన! వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వివరించింది.సోమవారం అన్నమయ్య , కడప, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వివరించింది. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn