Rottela Panduga: ఈ ఒక్క రొట్టె తింటే పెళ్లి ఖాయం! నెల్లూరులో రొట్టెల జాతర షురూ
నెల్లూరు రొట్టెల పండగ ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా పార్రంభం కానున్నాయి. ఐదురోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
నెల్లూరు రొట్టెల పండగ ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా పార్రంభం కానున్నాయి. ఐదురోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
గతంలో VRO,VRAలుగా పనిచేసినవారికి జీపీవోలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు VRO,VRAలకు మరో అవకాశం కల్పించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని మంత్రి వెల్లడించారు.
భూములు, ఇళ్లు, ప్రాపర్టీలు కొనే మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
స్వల్ప అస్వస్థత కారణంగా గురువారం రోజున యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జీ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వేదికగా కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసురుతున్నానని.. లెక్కలో ఒకటి తగ్గిన క్షమాపణలు చెబుతానని తెలిపారు.
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ కూర్చుని మాట్లాడారు.
టీపీసీసీ సమావేశంలో తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్, AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే క్లాస్ పీకారు. మం త్రుల పనితీరుపై సీఎం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం యశోద ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. గత రెండ్రోజులుగా నిరసంగా ఉండటంతో ఆయన ఆస్పత్రికి వచ్చారు. శుక్రవారం యశోద ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత ఆయన్ని పరామర్శించారు.
తెలంగాణలో ఓ యువకుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని ఓ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఆ గ్రూప్లో కాస్త వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పు లేకుండా కేసు నమోదు చేశారని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.