Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వడగళ్ల వాన
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వల్ల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
Cyber Crime: అమెజాన్‌లో ఆర్డర్.. రూ.లక్ష మోసపోయిన వృద్ధురాలు
అమెజాన్‌లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు.
BIG BREAKING: కవితకు కేసీఆర్ ఫుల్ సపోర్ట్?: హరీష్, కేటీఆర్ తో కీలక భేటీ!
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్ మల్లన్న గొడవ నేపథ్యంలో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
MLC తీన్మార్ మల్లన్న, కవితపై పోలీస్ కేసు నమోదు
MLC తీన్మార్ మల్లన్న, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై కేసు నమోదైంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరో కౌంటర్ వేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వీడియోను ఎక్స్‌లో రీట్వీట్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ ప్రశ్నించారు.
Telangana: ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. సజీవ దహనమైన 12 ఏళ్ల బాలిక
నారాయణపేట జిల్లా ముక్తల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
BIG BREAKING : MLC తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి
హైదరాబాద్ మేడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. ఆదివారం ఉదయం కొంతమంది ఆఫీసులోకి వచ్చి ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూస్ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది
/rtv/media/media_files/2025/03/29/1JulEyWQ6TuRZqiTKh3M.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2025/07/14/elderly-woman-duped-of-1-lakh-rupees-by-cyber-fraudsters-in-hyderabad-2025-07-14-18-51-36.jpg)
/rtv/media/media_files/2025/07/14/kcr-kavitha-2025-07-14-12-47-12.jpg)
/rtv/media/media_files/2025/07/14/1256322131-2025-07-14-08-23-09.jpg)
/rtv/media/media_files/2025/07/13/prakash-raj-counters-to-deputy-cm-pawan-kalyan-2025-07-13-21-30-47.jpg)
/rtv/media/media_files/2025/06/30/death-2025-06-30-08-00-55.jpg)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
/rtv/media/media_files/2025/07/13/mlc-teenmar-2025-07-13-12-23-57.jpg)