తెలంగాణ Telangana: 117 గ్రామాలకు రాకపోకలు బంద్! గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hydra Effect: హైడ్రా దెబ్బకు అడ్వాన్స్‌లు క్యాన్సెల్.. బిల్డర్లకు బిగ్ షాక్! తెలంగాణలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అమీన్పూర్ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. దీంతో ఫ్లాట్స్ బుక్ చేసుకున్నవారు బుకింగ్స్ రద్దు చేసుకోగా బిల్డర్లు భారీగా నష్టపోతామంటూ తలలు పట్టుకుంటున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు! తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది.దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Heavy Rains: రాష్ట్రానికి రెడ్ అలర్ట్...మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: తక్షణమే వారిని అక్కడినుంచి తరలించండి.. డీజీపీలకు సీఎం రేవంత్ ఆదేశాలు! భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group 3: గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన గ్రూప్ 3 అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు తమ అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే అన్ లైన్ ద్వారా సరి చేసుకోవచ్చని సూచనలు చేసింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఈసారి బీసీలకే టీపీసీసీ చీఫ్.. మరికొన్ని గంటల్లో AICC సంచలన ప్రకటన! ఈసారి బీసీలకే టీపీసీసీ పదవి ఇవ్వాలని ఏఐసీసీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధిష్ఠానానికి.. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను సూచించారు. మరికొన్ని గంటల్లో టీపీసీసీ చీఫ్ పేరును ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ! తెలంగాణకి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telanagana: జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాలతో నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn