KCR: రేవంతే సీఎంగా ఉండాలి.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వరంగల్ రజతోత్సవ సభలో సీఎం కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ స్పష్టం చేశారు. మీరే ఐదేళ్లపాటు ఉండాలని.. సరిగ్గా పనిచేయకపోతే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని అన్నారు.