Latest News In Telugu TS : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు..! తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి ప్రమోషన్ ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా రోనాల్డ్ రాస్‌ను నియమించారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. విధులు బహిష్కరించి ఆందోళన..! తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. NMC గైడ్‌లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పనిప్రదేశాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్స్ నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు. కాగా, ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిపివేశారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే! తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సంస్థలన్ని కూడా 10.30 కల్లా మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్! తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త... మూడురోజులు వానలే.. వానలు! తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని ఐఎండీ వివరించింది. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News : ఆ రెండు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన రేవంత్ సర్కార్! తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొడంగల్, మధిర నియోజవర్గాలను ఎంపిక చేశారు. 20-25 ఎకరాల్లో సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు.. తెలంగాణలో రేపు (సోమవారం) ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్ బోర్డ్ విడుదల చేయనుంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : తెలంగాణలో దారుణం.. పొలం పనికి రావడం లేదని గిరిజన మహిళ ప్రైవేట్ పార్ట్స్ పై.. తెలంగాణలో దారుణం వెలుగు చూసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొల చింతపల్లి గ్రామంలో పొలం పనికి రావడం లేదని 27 ఏళ్ల గిరిజన మహిళను సొంత కుటుంబ సభ్యులే ఆమె బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేస్తూ 12 రోజులు ఇంట్లో బంధించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn