Telangana: తెలంగాణలో నీట్ స్థానికత సమస్య.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
తెలంగాణలో నీట్ స్థానికత వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ యూజీ స్థానికత సమస్యకు ప్రభుతమే పరిష్కారం చూపించాలని సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించారు.