Crime: మేడ్చల్లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య
మేడ్చల్లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్గా గుర్తించారు. అప్పులు తీర్చినప్పటికీ కొందరు తనను వేధిస్తున్నారని అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు ఓ లాడ్జీలో సెల్ఫీ వీడియో తీసుకొని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు.