Aghori Case : వర్షిణి విడుదల .. జైల్లోనే అఘోరీ శ్రీనివాస్ !
అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఆమె శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది.
అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఆమె శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది.
హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగి (CA) ఆత్మహత్య చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని ఆమె హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామపంచాయతీ ఎన్నికలకు పోతే ఒక్కో వార్డులో వందల కొద్దీ నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటిదాకా మొత్తం 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల విచారణలో తేలింది.
నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి నర్సయ్య (54) చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లి నర్సమ్మతో గొడవ పడుతున్నాడని కూతురు అతడ్ని కొట్టి చంపింది. ఆపై పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం వివరించింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.