తెలంగాణ CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! TG: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అన్నారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహారాష్ట్ర ఊపుతో తెలంగాణలో ఇక దుమ్మరేపుతాం.. బండి సంచలన కామెంట్స్! మహారాష్ట్ర ఊపుతో తెలంగాణలో ఇక దుమ్మరేపుతామని బండి సంజయ్ అన్నారు. మోదీ అభివృద్ధి మంత్రమే మహారాష్ట్రలో పనిచేసిందని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మళ్లీ యాక్టివ్ అయిన కవిత.. జాగృతి నాయకులతో కీలక సమావేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. తన భవిష్యత్తు కార్యచరణపై జాగృతి నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను పకడ్బందీగా చేసి.. రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: తెలంగాణకు భారీ పెట్టుబడులు కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. By Nikhil 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థుల అస్వస్థత | Telangana Food Poison In Narayanpet Government School | RTV By RTV 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్‌కు బిగ్ షాక్.. కలెక్టర్ల రహస్య సమావేశం హైదరాబాద్‌లో కలెక్టర్ల రహస్య సమావేశం సంచనంగా మారింది. బుధవారం ఓ స్టార్ హోటల్లో 20 నుంచి 23 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎం, మంత్రుల ఎవరూ చెప్పినా కూడా నోటి మాటగా ఏ పని చేయొద్దని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకో రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారనీ కేటీఆర్ ఆరోపించారు. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RJ Ventures రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ హైదరాబాద్‌లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్‌కు పాల్పడింది.నగర శివార్లలోని అపార్ట్మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు చేసింది. చివరికీ ఇప్పడు బోర్డు తిప్పేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn