KTR: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్‌కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
శ్రీశైలం యాదవ్ కుమారిడిగా 30 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం నుంచి బరిలోకి దిగి.. నియోజకవర్గ రాజకీయాల్లో తన ఫ్యామిలీ పవర్ ఏంటో చూపారు. 41, 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
మాగంటి గోపీనాథ్ తల్లితో సునీతకు మాటలు లేవని, కనీసం పోటీ చేస్తున్న విషయం కూడా ఆమెకు తెలియదని తల్లి వెల్లడించింది. ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని గోపీనాథ్ తల్లి తెలిపింది. దీంతో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి లీగల్‌గా వెళ్తామని వెల్లడించింది.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. జీవో నంబర్.9పై స్టే ఇచ్చింది. నాలుగు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్ సర్కార్ ప్లాన్-బీ కూడా రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. BC రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన GOను కోర్టు కొట్టేస్తే.. పాత రిజర్వేషన్లతో వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా 8 మంది సమాధానం ఇచ్చారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని.. తాము కప్పుకున్నది అసలు కాంగ్రెస్ కండువానే కాదన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా పునః సమీక్ష, మార్పులు- చేర్పులు తదితర అంశాలపై దృష్టి సారించింది.
మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నావంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటి? అని ఫైర్ అయ్యారు.