BIG BREAKING : IBOMMA , బప్పం టీవీ క్లోజ్!
తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి రవిని శనివారం అరెస్టు చేశారు.
తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి రవిని శనివారం అరెస్టు చేశారు.
గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సందర్బంగా మండపాల నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణలో 30 మంది అడిషనల్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. రానున్న రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉంది.
స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేశారు.
తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ పేరుతో టాటా ట్రస్ట్ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
అశ్లీల వీడియోలు చూడటం, షేర్ చేయడం కూడా నేరమని తెలంగాణ పోలీసు విభాగం తెలిపింది. ఇటీవల పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సిద్ధిపేటకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అశ్లీల వీడియోలు పోస్టింగ్స్, షేర్స్ చేసేవారిపై నిఘా ఉంటుందని హెచ్చరించింది.
చిన్నారుల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, సెర్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 2 నెలల్లో 71 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఫిర్యాదుకోసం 1930.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టుల బెదిరింపు లేఖపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అనిరుధ్ రెడ్డితో పాటు ఉండి.. తర్వాత BRSలో చేరిన షేక్ రఫీక్ ఈ లేఖను రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.