గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి.. ఆ పోస్టులను లైక్ చేసినా వేటే.. సిబ్బందికి పోలీసు శాఖ సంచలన ఆదేశాలు
టీజీఎస్పీకి వ్యతిరేకంగా ఉండే వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందికి తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో TGSPకి వ్యతిరేకమైన పోస్టులను షేర్ చేసినా లైక్ చేసినా చర్యలు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.