Society రాయదుర్గంలో హైటెన్షన్.. | High tension in Rayadurgam | Rave Party | Raj Pakala Arrest? | KTR | RTV By RTV 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ? పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించారని ఏకంగా 39 మంది టీజీఎస్పీ బ్బందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం గురించి మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ లేడీ అఘోరాకు బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు! గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్లు సమాచారం. అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral News: బీభత్సం సృష్టించిన యూట్యూబర్.. షాకిచ్చిన పోలీసులు..! హైదరాబాద్ - కూకట్పల్లి ప్రాంతంలో రోడ్లపై డబ్బులు విసిరేసి బీభత్సం సృష్టిస్తూ రీల్స్ చేసిన హర్షకు పోలీసులు షాక్ ఇచ్చారు. సనత్ నగర్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం స్థానికులు ఎగబడడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం, న్యూసెన్స్ సృష్టించడంపై చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్స్ లభించాయి. మొత్తం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా దక్కింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పదోన్నతులు పొందారు. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: రుణమాఫీ లబ్దిదారులకు బిగ్ అలర్ట్.. ఆ లింక్ క్లిక్ చేశారో గోవిందా! తెలంగాణలో రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎవరూ APK లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలిపారు. అనుమానం వస్తే 1930కు కాల్, లేదా www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR-TG Police: కేటీఆర్ ట్వీట్ కు తెలంగాణ పోలీసుల రిప్లై.. ఆ బూతుల అధికారిపై వేటు! జీడిమెట్ల పీఎస్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఓ లారీ డ్రైవర్ ను బండబూతులు తిడుతూ కొట్టిన వీడియోపై డీజీపీని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తెలంగాణ పోలీసులు రిప్లై ఇచ్చారు. సదరు అధికారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Police: నిరుద్యోగులపై పోలీసుల జూలుం.. ఖాకీల తీరుపై తీవ్ర విమర్శలు! TG: రాష్ట్రంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, జర్నలిస్టుల పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఓయూలో ఓ విద్యార్థిని చుట్టుముట్టి, భూతులు తిడుతూ 20 మంది కానిస్టేబుళ్లు చితకబాదారు. దీనిపై రేవంత్ స్పందించాలని ప్రతిపక్షలు డిమాండ్ చేస్తున్నాయి. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lady Don In Hyderabad: ఖాజాగూడలో లేడీ డాన్ మాధవి అరెస్ట్ By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn