తెలంగాణTG Crime: భద్రాద్రికొత్తగూడెంలో గ్యాంగ్ వార్.. ఇంట్లో కుటుంబసభ్యుల ముందే నరికి చంపిన దుండగులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్ వార్ విషాదాంతంకు దారి తీసింది. రెండు గ్యాంగులు పరస్పరం ఘర్షణ వల్ల సతీష్ అనే యువకుడుపై అజయ్ గ్యాంగ్ సభ్యులు కత్తులు, రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. By Vijaya Nimma 07 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే! తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ లో మరో ముగ్గురికి అవకాశం కల్పించడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం కొత్త మంత్రులతో గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. By Nikhil 07 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Rain: తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో వానలే వానలు! ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 7 గంటల వరకు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. By Seetha Ram 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: కేసీఆర్, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పటి కంటే.. గత పదేళ్లలోనే ఏపీ ఎక్కువగా నీళ్లు ఎత్తుకుపోయిందని మంత్రి ఉత్తమ్ రెడ్డి ఆరోపించారు. నాటి సీఎం KCR, మంత్రి హరీష్ ఏపీ కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నీటిని తరలించుకుపోయేందుకు జగన్-కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు. By Nikhil 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBus Accident: చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్ - 20 మంది! విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. By Seetha Ram 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMLC Kavitha: బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన కవిత.. రాష్ట్ర అవతరణ వేడుకల సాక్షిగా.. ఈ రోజు జాగృతి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLC కవిత BRSకు బిగ్ షాక్ ఇచ్చారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన కవిత BRS పేరు మాత్రం ఎత్తలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Nikhil 02 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణATM Robbery: ఇలా దోచేశారేంట్రా.. గ్యాస్ కట్టర్‌తో ATM బాక్సాను కట్ చేసి - లక్షల్లో! సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో దొంగతనం జరిగింది. ఆదివారం లింగగిరి రోడ్డులో ఉన్న SBI ఏటీఎంలో రూ.19.66లక్షలు చోరీకి గురైంది. కొందరు దుండగులు గ్యాస్ కట్టర్‌తో ATM బాక్స్‌ను కట్ చేసి డబ్బులు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Seetha Ram 02 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMiss World 2025: అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు మిస్ 2025 ఫైనల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న తుది పోటీలు నిర్వహిస్తున్నారు.ఫైనల్ రౌండ్లో అమెరికాకరేబియన్, యూరప్, ఆఫ్రికా, ఆసియాఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయనున్నారు. By B Aravind 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBandi Sanjay: బీఆర్ఎస్ను బీజేపీతో కలిపేందుకు చూశారు: బండి సంజయ్ కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు. By B Aravind 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn