Telangana local body elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.