/rtv/media/media_files/2025/12/08/amrapali-2025-12-08-14-12-32.jpg)
Amrapali
IAS అధికారిణి ఆమ్రపాలి(ias-amrapali)కి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు(telangana-high-court) లో ఆమెకు చుక్కెదురైంది. ఇటీవల ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (CAT) ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరగగనా న్యాయస్థానం దీనిపై స్టే విధించింది. ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ అక్టోబర్‌లో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DOPT) ఉత్తర్వులపై ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆమ్రాపాలి క్యాట్‌లో సవాలు చేశారు. ఈ క్రమంలోనే ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: అంతర్జాతీయ హంగులతో గ్లోబల్ సమ్మిట్..ప్రత్యేకతలివే...
CAT Orders Of IAS Amrapali Issue
క్యాట్ ఉత్తర్వులను DOPT మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత తదుపరి విచారణకై 6 వారాలు వాయిదా వేసింది.
Also Read: ఖర్చు తక్కువ.. పవర్ ఎక్కువ.. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్!
Follow Us