/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
High Court Stay On Sarpanch Elections
సర్పంచ్ ఎన్నిక(Sarpanch Elections) లపై తెలంగాణ హైకోర్టు(telangana-high-court) సంచలన తీర్పునిచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబ్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆ గ్రామంలో ఆరుగురు ఓటర్లున్న ఎస్టీలకు సర్పంచ్, 3 వార్డు స్థానాలు రిజర్వ్ చేశారు. కేవలం ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఒకటే వార్డులో ఉంటే మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు నిలదీసింది. వివరణ ఇచ్చేంత వరకు మహబూబ్‌పట్నం పంచాయతీ ఎన్నికపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.
Also Read : ఈరోజు నుంచే తొలివిడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్
Also Read : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. పైరసీ చేయలేదు సినిమాలు కొన్నాడు
Follow Us