Crime News: అయ్యో బిడ్డలు.. తెలంగాణలో పెను విషాదం.. కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారుల మృతి!
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం దామరగిద్దలో కారు డోర్లు లాక్ పడి తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) అనే ఇద్దరు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బంధువుల వివాహానికి వచ్చి ఆడుకుంటుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2025/04/15/A5qJiRnG3RLp60EtAjGS.jpg)
/rtv/media/media_files/2025/04/14/BHOkKFr464q2sD8imEu9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
/rtv/media/media_files/2024/12/12/oYSoaEMZEnTqWppOwBBW.webp)
/rtv/media/media_files/2025/04/08/JPaqN9MDVJaznUvZJH44.jpg)
/rtv/media/media_files/2025/02/22/oHoEDyq6ywe44ckwk2JH.jpg)
/rtv/media/media_files/2025/04/01/qyGgruNGPQVaFwDPcr4S.jpg)
/rtv/media/media_files/2025/04/08/6cvMFUfemhjD5h9Tlsfj.jpg)
/rtv/media/media_files/2025/04/06/VLrwsShzF2jS0uxNvk4Q.jpg)