Srushti Fertility Center: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు.. డాక్టర్ నమ్రత సంచలనాలు!
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పేదల మహిళల ఆర్ధిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని ట్రాప్ చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది.