Telangana: హార్ట్ బ్రేకింగ్.. తెలంగాణలో ప్రాణం తీసిన మటన్ ముక్క..!
నిజామాబాద్ జిల్లా సుద్దులం తండాలో ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని తారాసింగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం జరిగిన విందులో ఈ విషాద ఘటన జరిగింది.