Mohammad Kaif: టెస్టు కెప్టెన్గా బుమ్రా వద్దు.. వారైతేనే కరెక్ట్: మహ్మద్ కైఫ్
టెస్టుల్లో టీమిండియా కెప్టెన్గా బుమ్రా ఉండటం సరైన ఆలోచన కాదని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. కెప్టెన్సీ అనేది అతడిపై ఒత్తిడికి దారితీస్తుందన్నారు. పంత్ లేదా కేఎల్ రాహుల్ సారథి అవ్వాలనుకుంటున్నానని తెలిపారు.