Cigarette And Tea: టీ తాగుతూ అలా చేసే అలవాటుందా..? అయితే మీకు చావు ఖాయం.. షాకింగ్ న్యూస్!
సిగరెట్, టీ కలిపి తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం వరకు పెరుగుతుంది. టీలోని విషపూరిత పదార్థాలు, సిగరెట్ పొగతో కలిసి క్యాన్సర్కు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా ఈ అలవాట్లు సంతానలేమి, జ్ఞాపకశక్తి తగ్గాటానికి దారితీస్తుంది.