Tea on Empty Stomach: ఖాళీ కడుపుతో టీ తాగిన తర్వాత కడుపులో తిప్పినట్లుగా ఎందుకు ఉంటుందో తెలుసా?
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తర్వాత కొంతమంది కడుపు ఉబ్బరంగా, చికాకుగా అనిపిస్తుంది. అయితే టీ, కాఫీలోని కెఫీన్ కంటెంట్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఖాళీ కడుపుతో తాగినప్పుడు కడుపు ఉబ్బరంగా, చికాకుగా అనిపిస్తుంది.