Dolly chaiwala: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!
నాగ్‌పూర్‌కి చెందిన డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాడ్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో దాదాపుగా 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. డాలీ చాయ్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది.